4 కోట్లు లంచం డబ్బు ఇంట్లో గుట్టలుగా..

  0
  732

  ఒకప్పుడు లంచమంటే పదోపరకో.. తరువాత వందల్లోకి , ఆ తరువాత వేలల్లోకి.. ఇప్పుడు లక్షల్లోకి.. అధికారులు అవినీతికి అంతులేకుండాపోయింది.. ప్రభుత్వాల్లో పెద్దలొకవైపు , అధికారులు మరోవైపు , లంచాల , జలగలు మాదిరి పీడించివేస్తున్నారు..

   

  ఇటీవలకాలంలో అధికారుల , మంత్రుల ఇళ్ళమీద దాడులలో , కోట్ల రూపాయల్లో డబ్బు దొరుకుతొంది.. ఏమిచేయాలో తెలియని స్థితిలో డబ్బుని , గోడౌన్లలో మూటలు కట్టి వేస్తున్నారు. తాజాగా , బీహార్ లోని కిషన్ గంజ్ ప్రాంతంలో సంజయ్ కుమార్ అనే పీడబ్యుడి అధికారి ఇంటిపై విజిలెన్స్ అధికారులు దాడిచేశారు.

   

  ఈ దాడిలో 4 కోట్ల రూపాయలు కరెన్సీ దొరికింది.. దీంతో అసలు సంగతేమిటో తేలుద్దామంటూ , అధికారులు రంగంలోకి దిగి పరిశీలిస్తే , అక్రమ ఆస్తుల విలువ వందకోట్లకు పైబడే లెక్కలు కనిపిస్తున్నాయి.. విచారణ జరుగుతొంది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.