ఈ బాలుడి అదృష్టాన్ని వయసు వెనక్కినెట్టింది..

  0
  1404

  చిన్న వయసులోనే వేదాంత అనే ఈ బాలుడి మేధావితనానికి అదృష్టం తలుపు తట్టినట్టే తట్టి వెనక్కి తగ్గింది.. వేదాంత వయసు 15 ఏళ్ళు.. కంప్యూటర్ కోడింగ్ లో అపరితమైన తెలివితేటలున్నాయి. అమెరికాలోని న్యూ జెర్సీలో ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ కోడింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాడు.

  తల్లి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను చూస్తుండగా , ఒక వెబ్ లింక్ క్లిక్ చేస్తే , కోడింగ్ కాంపిటీషన్ వివరాలు తెలిసాయి. యధాలాపంగా తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. కోడింగ్ కంపిటీషన్లో ఆ బాలుడు చూపిన ప్రతిభకు , అమెరికా సంస్థ , 33 లక్షల రూపాయల జీతంతో ఉద్యోగం ఆఫర్ చేసింది. తరువాత బాలుడి వయసు 15 ఏళ్ళని తెలుసుకొని , విచారం వ్యక్తంచేసి , ఆఫర్ క్యాన్సిల్ చేసింది..ప్రస్తుతం ఈ బాలుడు మహారాష్ట్రలోని వాతోడ నారాయణ ఈ టెక్నో స్కూల్లో చదువుతున్నాడు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.