ఎక్కడి వాహనాలు అక్కడే.. అందరూ గప్ చిప్..అందుకే..

  0
  922

  అటు ఇటు ట్రాఫిక్ ఆగిపోయింది.. మామూలుగా అయితే , రాష్ట్రపతి , ప్రధానమంత్రి , ముఖ్యమంత్రి లాంటి విఐపిలకు ట్రాఫిక్ ఆపేసే స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది.. ఒక్కరినికూడా వాహనాల హారన్ కొట్టనీయలేదు.. ఎవరూ వాహనాలు దిగేందుకు లేదని చెప్పేసారు.. ఇంతకీ అక్కడ జరిగిందేమిటో తెలుసా..? ఒక పెద్దపులి రోడ్డు దాటుతొంది. ఇది నిండు చూలాలు.. రోడ్డుకు సమీపంలో పొదల చాటున దాని ఉనికి గమనించిన ట్రాఫిక్ పోలీసులు , వెంటనే రంగంలోకి దిగేసారు..

  అటుఇటు ట్రాఫిక్ ఆపేసి , ఆ పెద్ద పులికి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. రోడ్డుమీద వాహనాలు ఆగకుండా పోతుండటంతో , అది పొదల చాటునే ఉండిపోయింది. వాస్తవంగా అది రోడ్డు దాటాల్సిఉంది. మనుషులకు లాగానే , దాని రక్షణతో పాటు , దాని కడుపులో ఉన్న పిల్లల ప్రాణంకూడా దాని అవసరమే కదా ..? పెద్దపులి కోసం ఇంత మంచిపని చేసిన పోలీసును అందరూ అభినందించారు.. ఇది మహారాష్ట్రలో జరిగింది..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.