కియాకారు .. రివర్స్ లో ఇదేందయ్యా.. ?

  0
  3142

  కారు రివర్స్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే , ఇదిగో ఇలాగే అవుతుంది.. ఈ రివర్స్ నేలమీద చేసిందికాదు.. రూఫ్ టాప్ పార్కింగ్ లో చేసింది.. అందుకే పైనుంచి జారిపోయింది.. రెండు బిల్డింగ్ ల మధ్య రైలింగ్స్ ఉండటంతో ఆగింది.. డ్రైవర్ ప్రాణం దక్కింది..

  85 ఏళ్ళ డేవిడ్ అనే వృద్ధుడు , ఒక పార్టీకి హాజరయ్యాడు.. తన కియా కారు అతనే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. పార్టీ అయిపోయిన తరువాత , రివర్స్ చేయడంలో , కారు బిల్డింగ్ పైనుంచి జారీ , ఇలా ఇరుక్కుపోయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న డేవిడ్ ని కాపాడారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.