పతివ్రత వేషాలు – పతిత చేష్టలు.. నటి వశిష్ట అరెస్ట్..

  0
  773

  ముంబై పోర్న్ మూవీ రాకెట్ లో సినీనటి మరియు వెబ్ సిరీస్ లీడింగ్ నటి గెహెనా వశిష్టను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో మిస్ ఆసియా బికినీగా ఎంపికైన తర్వాత సినిమా, వెబ్ సిరీస్ లో ఆమెకు అవకాశాలు పెరిగాయి. ప్రముఖనటిగా పేరు కూడా వచ్చింది.

  అయితే సినిమా నటిగా పేరును ఉపయోగించుకొని.. ఆమె అమాయక యువతులను వేషాలపేరుతో మోసం చేసి.. పోర్న్ మూవీల్లో నటించేలా చేస్తోంది. నాలుగురోజులక్రితం ఉత్తర ముంబైలోని మలాద్ ప్రాంతంలో ఓ భవనంపై పోలీసులు దాడి చేసి.. సంచలనాలను కనుగొన్నారు. ఆ ఇంట్లోనే బ్లూ ఫిలిమ్స్ తీస్తున్నారని తేలింది. ఆభవనంలోని బెడ్ రూంలో ఇద్దరు యువతీ యువకులు అర్ధనగ్నంగా షూటింగ్ చేస్తున్నారు.

  https://www.news18.com/news/movies/actress-gehana-vasisth-arrested-for-shooting-pornographic-videos-report-3401120.html

  ఐదుగురుని అరెస్టు చేసిన పోలీసులు.. దీని వెనుక ప్రధాన సూత్రధారి గెహెనా వసిస్ట్ గా గుర్తించారు. యువతులకు సినిమా ఛాన్సుల పేరుతో ఆశపెట్టి.. వారిని లోబరుచుకుని బ్లూ ఫిలిమ్స్ తీస్తోందని తేలింది. ఈ బ్లూ ఫిలిమ్స్ గెహెనా వసిస్ట్ మారుపేరుతో అప్లోడ్ చేసి.. డబ్బు సంపాదిస్తోంది.

   

  https://indianexpress.com/article/entertainment/web-series/who-is-gehana-vasisth-7178281/

  కొత్త సినిమాలకు వెబ్ సీరీస్ లకు నటీనటులు కావాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. వచ్చినవారిని ఇలా వాడుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లలో పతివ్రత వేషాలేస్తూ.. నిజజీవితంలో ఇలా పతితగా మారింది.

  https://ndnnews.in/roomforrapesinmansanhouse/