ఇండియన్ వయాగ్రా సూపర్ అంట

    0
    992

    లైంగిక పటుత్వానికి వాడే వయాగ్రాను తీసుకుపోతూ చికాగో ఎయిర్ పోర్ట్ లో మన భారతీయుడు కస్టమ్స్ అధికారులకు చీకిపోయాడు. సాధారణంగా అమెరికానుంచి ఎవరైనా వస్తుంటే , వయాగ్రా తెచ్చివ్వమని అడగడం రసికప్రియులకు అలవాటే.. ఎందుకంటే వయాగ్రా మొదట తయారయింది.

    అమెరికాలోనే..ఇప్పుడు ప్రపంచంలో వయాగ్రా ఎక్కడ తయారైనా పేటెంట్ హక్కులు అమెరికా ఫైజర్ కంపెనీవే. అలాంటిది మనోడు ఇండియానుంచి వయాగ్రా మాత్రలను అమెరికాకు తీసుకుపోతూ చికాగోలో పట్టుబడ్డాడు. ప్రిస్క్రిప్షన్ మందులు , ఇతర దేశాలనుంచి అమెరికాలోకి నిషేధం . వ్యక్తిగత వాడకాలకు మాత్రం మినహాయింపు ఇస్తారు.

     

    https://indianexpress.com/article/world/indian-held-at-chicago-airport-with-3200-viagra-pills-officials/lite/?utm_campaign=fullarticle&utm_medium=referral&utm_source=inshorts

     

     

    https://www.mayoclinic.org/diseases-conditions/erectile-dysfunction/in-depth/erectile-dysfunction/art-20047821

    అయితే మనోడు ఏకంగా 3200 మాత్రలు తీసుకుపోతూ చిక్కిపోయాడు. వీటి విలువ 32 లక్షలరూపాయలు. అమెరికాలో వయాగ్రా కొంటర్ సేల్స్ డ్రగ్ కాదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్ముతారు. మన దేశంలోనూ అంతే.. అయితే మనోడు ఒకే సారి 3200 మాత్రలు తీసుకుపోతూ పట్టుబడ్డాడు. ఇన్ని మాత్రలు ఎందుకని అడిగితే ఇండియన్ వయాగ్రా బాగా పనిచేసిందని , అమెరికాలో ఫ్రెండ్స్ అడిగితే తీసుకువచ్చానని చెప్పాడు.. అదే కొసమెరుపు..

     

    https://ndnnews.in/112erectioncreamtiktokmania11/