రెండు దేశాల అందాల భామలు ఇక భార్యాభర్తలు..

  0
  84

  ఇప్పుడు ఓ పెళ్లి ప్రపంచ వార్తలకెక్కింది.. ఇంటర్ నెట్ సెన్సేషన్ అయింది. రెండు దేశాల అందాల బామలు ఒక్కటై పెళ్లి చేసుకోబోతున్నారు. 2020 లో మిస్ అర్జెంటీనాగా ఎన్నికైన వారెలా, మిస్ పోర్టోరికా గా సెలెక్ట్ అయిన ఫేబోలా , తామిద్దరం ఒక్కటికాబోతున్నట్టు ప్రకటించాయి. ఇద్దరం కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నాం.. మా అభిప్రాయాలను గౌరవించండి అంటూ ఇద్దరూ రెండు దేశాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మా ఇద్దరి మనసులు కలిసాయి.. అందుకే ఇద్దరం భార్యా , భర్తలుగా బ్రతకాలనుకున్నాం.. అంటూ ట్వీట్ చేశారు, ఇద్దరి ఎంగేజ్ మెంట్ అయిపొయింది.. ఇక , పెళ్లి మాత్రమే కావలసి ఉంది.. త్వరలో అది ఎక్కడో చెప్పేస్తారట .. ఇంతవరకు బాగానేఉన్నా వీళ్లిద్దరి పెళ్లిపై సోషల్ మీడియాలో కామెంట్స్ జోరందుకున్నాయి. రెండు దేశాల మగాళ్లకు ఇది అవమానంగా లేదా ..అంటూ మహిళలే ఎక్కువగా ట్వీట్ చేస్తున్నారు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.