బీర్ కొట్టేసి, తాగేసి.. అమ్మో భలే కోతి .

  0
  198

  ఏ గూటి చిలుక , ఆ పలుకే పలుకుతుంది.. ఏ ఇంటికుక్క ఆ అరుపు అరుస్తుంది.. మార్కెట్ లో కోతి పళ్ళు , గుళ్లో కోటి కొబ్బరికాయలు .. ఇలా దేని అలవాటు దానిదే.. అలాగే బ్రాందీ షాపులదగ్గరున్న కోతులు , మిగిలిపోయిన , బ్రాందీ లేదా బీరు తాగేసి ఊగుతుంటాయి.. కొంతమంది మందుప్రియులు , అయ్యో పాపం తాగుబోతు కోతి అని , జాలిపడి మందుపోస్తారు. అలాంటి కోతికి అసలు మందే చిక్కని రోజు దానికి పిచ్చెక్కిస్తోంది కదా ..?

  అందుకే షాపు మూసేసిన తరువాత , షాపులోకి వెళ్లి , మంచి బీర్ తాగుతొంది. ఉదయానికి లెక్కల్లో తేడా రావడంతో , ఆ ప్రభుత్వ మద్యం దుకాణం సిబ్బంది తికమక పడిపోయారు. ఇలా రోజూ జరుగుతుంటే , షాపులోని సిసి కెమెరా చూస్తే అసలు దొంగెవరో తెలిసింది. షాపు మూసిన తరువాత , కోతి లోపలికి వచ్చి , కాస్ట్లీ బీర్ తాగేసి పొతొంది.. దీంతో అధికారులకు చెప్పారు. ఇప్పుడు అటవీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.. చూడాలి.. ఏమి జరుగుతుందో..?ఉత్తరప్రదేశ్ రాయబరేలిలోని అచల్ గంజ్ లో జరిగిందీ విచిత్రం..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.