టొయోటా చిన్న కారు , పెద్ద ధర..

  0
  7965

  ప్రపంచ ప్రఖ్యాత కార్ల కంపెనీ టొయోటా చిన్న కారు ముచ్చటగా ఉంది. టాటా కంపెనీ నానో కారు కంటే చిన్నది గానే కనిపిస్తున్నప్పటికీ , ఈ కారు ధర మాత్రం కళ్లుచెదిరిపోతుంది. ప్రస్తుతం జపాన్ లో , విడుదలైన ఈ కారు పేరు C+Pod ..

  దీనిని రెండు వేరియెంట్లలో మార్కెట్ లోకి తెచ్చారు. ఎలక్టిక్ కారు అయిన C+Pod ఒక వేరియంట్ ధర 11 లక్షల 75 వేల రూపాయలు , మరో వేరియన్ట్ ధర 12 లక్షల 15 వేల రూపాయలు.. ఒక సారి రీఛార్జ్ కి , 150 కిలోమీటర్లు పోతుంది.

  రీఛార్జ్ టైం ఐదు గంటలు. ప్రస్తుతం జపాన్ లో ప్రభుత్వసంస్థలకే దీన్ని ఇస్తున్నారు.. మార్చి నుంచి ప్రజలకు కూడా ఇస్తారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..