కామ టీచర్ ని గ్రామస్తులు చితక్కొట్టి ..

  0
  1030

  వీడు టీచర్.. అంతే కాదు హెడ్మాస్టర్ కూడా.. పిల్లలకు పాఠాలు సంగతేమోగానీ బూతు మాటలు, సెక్స్ పాఠాలు, మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూపిస్తున్నాడు. వాళ్ళను దగ్గరకు తీసుకొని వళ్ళంతా తడమడం , అసభ్యంగా ప్రవర్తించడం .. ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నాడు. వీడి పేరు ఖాదీర్ .

  ఆదిలాబాద్ జిల్లా ఘోట్కూరీ పాఠశాలలో వీడికిది నిత్యకృత్యమైంది. గతంలో కూడా ఇదే విధంగా ఈ ఉపాధ్యాయుడు వ్యవహరించారని చెబుతున్నారు. అప్పుడు కూడా దెబ్బలు తిని ఈ స్కూల్ కి వచ్చాడు. అయినా ఈ కామాంధుడికి బుద్ధి రాలేదు. మళ్ళీ అలాంటి నీచమైన పనులకు పాల్పడ్డాడు. దీంతో ఈ కామ టీచర్ ని గ్రామస్తులు చితక్కొట్టి గదిలో బంధించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు..

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..