మా అమ్మకు నేను పెళ్లి పెద్దనా..? మీకు బుద్ధి ఉందా..?

  0
  372

  తెలుగు సినీ రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరున్న సురేఖావాణి రెండో పెళ్లి పుకార్లపై ఆమె కూతురు సుప్రీతి ఘాటుగా స్పందించారు. రెండేళ్ల క్రితం భర్త చనిపోయిన తల్లికి , రెండో పెళ్లి చేసేందుకు కూతురు సుప్రీతి సిద్ధంగా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై సుప్రీతి స్పందిస్తూ అసలు మీరు జర్నలిస్టులేనా అంటూ ఘాటైన విమర్శ చేశారు.

  డబ్బులు సంపాదనకు ఒకరి పరువు తీసి , వారిజీవితాలను బలిచేసే అధికారం మీకెవడిచ్చారు అని నిలదీసారు. ఉన్న వాస్తవాలేమిటో చెప్పండి. కధలు అల్లి పైశాచిక ఆనందం పొందవద్దు అని దుమ్మెత్తిపోసింది. సింగర్ సునీత రెండో పెళ్లి నేపథ్యంలో సురేఖావాణి కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని , దీనికి ఆమె కూతురే పెళ్లిపెద్ద అని వార్తలు వచ్చాయి..

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..