జూనియర్ ఎన్ఠీఆర్ కొత్త కారు ధరెంతో తెలుసా..?

  0
  297

  జూనియర్ ఎన్ఠీఆర్ కు కొత్త కార్లంటే మహా మోజు. మార్కెట్ లోకి కొత్త కారు వస్తే జూనియర్ తీసేస్తారని చెప్తారు. ఇప్పుడు లాంబోర్గని ఉరుస్ అనే కారు తీస్తున్నాడు. ఇటలీకి చెందిన ఈ కార్ల కంపెనీ మాతృసంస్థ వోక్స్ వాగన్.. ఉప సంస్థ ఆడి . 3 కోట్ల 55 లక్షలు చేసే ఈ కార్లు ఇంతవరకు మనదేశంలో 100 ఉన్నాయి.

  స్పోర్ట్స్ వెరైటీలో ఉన్న ఈ కారుపై జూనియర్ చాలాకాలంనుంచి మోజుతో ఉన్నారు. చాలా మంది సినీ నటులకు కార్లపై ఎడతెగని మోజు ఉంటుంది. జూనియర్ ఎన్ఠీఆర్ కూడా ఆ కోవలో నటుడే..

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..