జాగ్వార్ కారుకు ఇలా మూడు రంగులేసేసి..

  0
  146

  75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. ప్రధాని మోడీ పిలుపుతో ప్రతీఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ప్రధాని స్పూర్తితో గుజరాత్ లో ఓ యువకుడు దేశంపై తనకున్న ప్రేమను చాటి చెప్పాలనుకున్నాడు. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు. హర్ ఘర్ తిరంగా అంటూ అందరూ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేస్తుంటే.. సిద్దార్ధ్ జోషీ అనే యువకుడు మాత్రం తన జాగ్వార్ కారుపై జాతీయ జెండా రంగులను వేయించాడు.

  72 లక్షల విలువైన కారుకి.. త్రివర్ణ పతాకంలో ఉండే రంగులు వేయించాడు. ఇందుకోసం తాను నివసించే సూరత్ నుంచి ఢిల్లీకి వెళ్లి.. రెండు లక్షలు ఖర్చు చేసి మరీ పెయింటింగ్ చేయించాడు. సరిగ్గా స్వాతంత్య్ర దినోత్సవ రోజున పార్లమెంట్ పక్కన జెండా ఊపుతూ తన కారును ప్రదర్శించాడు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.