గంజాయి పొలాల్లో ఎస్పీ కోటిరెడ్డి

  0
  3214

  గంజాయి.. గంజాయి.. ఏపీలో గంజాయి రాజకీయం జోరుగాఉంది. గంజాయి రాజకీయాల్లో మళ్ళీ బోసాడీకే రాజకీయం ఒకటి.. ఏకంగా గంజాయి రాజకీయం ఢిల్లీకి కూడా చేరింది.. అయితే గంజాయి సాగు ఇప్పుడే చేస్తున్నారా ..? అనాదిగా ఉందా అంటే.. నిజంచెప్పాలంటే ఏజెన్సీ ఏరియాల్లో ఇది అనాదిగా సాగుచేస్తున్నారు.. కాకపోతే ఇప్పుడు రాజకీయమైంది..

  పనిలోపనిగా తెలంగాణ పోలీసుకూడా తమకి ఏపీ నుంచే గంజాయి వస్తుందని చెబుతొంది. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో దర్జాగా సాగుచేస్తున్న గంజాయి పొలాల్లో ఎస్పీ కోటిరెడ్డి , తన సిబ్బందితో కలిసి ఇలా పరిశీలించి , గంజాయి సాగుచేయ్యొద్దని గ్రామస్తులకు చెప్పారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..