కార్తీక మాసంలో పెరిగి మళ్ళీ తరిగే శివలింగం

    0
    374

    దేశంలో ఒక దేవాలయంలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో పెరిగి మళ్ళీ తరిగే శివలింగం ఎక్కడుందో తెలుసా..? ప్రాచీన కాలంలో మన శిల్పుల ప్రతిభాపాటవాలు , నైపుణ్యం , అద్భుత శిల్పకళా వైభవం ఎంత చెప్పినా తరగదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందినా , ఈ నాటికీ మానవ మేధస్సుకు అర్ధంకాని , అంతుబట్టని శిల్పకళా నైపుణ్యం మనకే సొంతం. అలాంటి అద్భుతాల్లో ఇదొకటి. మధ్యప్రదేశ్ లోని చత్తార్ పూర్ జిల్లా ఖజురహో లోని మాతంగేశ్వర ఆలయంలో శివలింగం రెండున్నర మీటర్ల ఎత్తు , ఒక మీటర్ చుట్టుకొలతతో ఉంటుంది. ప్రతి కార్తీక మాసంలో ఈ శివలింగం ఎత్తు పెరుగుతుంది. ఆ తరువాత కార్తీక మాసం అయిపోయిన వెంటనే పెరిగిన ఎట్టు తరిగి మళ్ళీ మామూలు స్థాయికి వస్తుంది. ప్రతి ఏడాది ఈ అద్భుతాన్ని పర్యాటక శాఖ కొలతలు తీస్తుంది. శాస్త్రవేత్తలు , నాస్తికులు కూడా వచ్చి పరిశీలిస్తారు. కారణం ఏమిటో చెప్పకుండా , ఇదేదో వాతావరణ ప్రభావం అనిచెప్పి వెళ్ళిపోతారు.

    ఇవీ చదవండి:

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

    ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

    ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..