వామ్మో , ముసలోళ్ల నాగిని డ్యాన్స్ అదిరిందిగా..

  0
  103

  నాగుపాము ప‌డ‌గ విప్పితే చూసేందుకు భ‌యంగా ఉన్నా… అది నాట్య‌మాడుతుంటే భ‌లేగా ఉంటుంది. నాగిని డ్యాన్స్ డైరెక్టుగా చాలామంది చూడ‌క‌పోయినా సినిమాల్లో మాత్రం అంద‌రూ చూసే ఉంటారు. ఇక హీరోయిన్లు నాగిని పాట‌ల‌కు ఎలా డ్యాన్స్ చేస్తారో కూడా అంద‌రికీ తెలిసిందే.

  ఇలాంటి డ్యాన్సులు వేయ‌డం కూడా చాలాక‌ష్టం. కుర్ర‌వాళ్ళే నాగిని డ్యాన్సులు చేయ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ‌తారు. కానీ ఇక్క‌డ ఉన్న‌ది కుర్రాళ్ళు కాదు…. ముస‌లాళ్ళు. దాదాపు అంద‌రూ రిటైర్డ్ అయిన వాళ్ళే. ఆరు ప‌దుల వ‌య‌సు దాటిన వాళ్ళే. వాళ్ళంతా ఒక‌చోట చేరి నాగిని పాట పెట్టుకుని.. ఎంచ‌క్కా నాగిని డ్యాన్స్ చేస్తున్నారో చూడండి.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.