అతడికి 70 అమ్మాయికి 19 ఏళ్ళు ప్రేమలో పడింది .

  0
  196

  అతడికి 70 ఏళ్ళు.. అమ్మాయికి 19 ఏళ్ళు.. తాతవయసు కన్నా ఎక్కువేఉన్న అతడితో ప్రేమలో పడిపోయింది.. చివరకు పెళ్ళిచేసుకుని అతడితో కాపురం కూడా మొదలుపెట్టేసింది.. పాకిస్తాన్లో ఇటీవల ఇలాంటి ముసలి మగాళ్లతో , పడుచు అమ్మాయిల ప్రేమలు , పెళ్లిళ్లు సెన్సేషన్ అయ్యాయి.. అలాంటిదే ఇదికూడా .. తాజాగా లియాఖత్ అనే 70 ఏళ్ళ వృద్ధుడు , 19 ఏళ్ళ షుమాలియా అనే అమ్మాయిని ,ఏడాది ప్రేమ తరువాత పెళ్లిచేసుకున్నాడు. అమ్మాయి ఇంట్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైనా , ఇద్దరూ పట్టుబట్టి మరీ పెళ్ళిచేసుకొని కాపురం పెట్టేసారు.

  ఇద్దరికీ ప్రేమ చాలా సింపుల్ గా మొదలైందట .. మార్నింగ్ వాక్ లో , లియాఖత్ కూనిరాగాలు తీస్తూ , వాకింగ్ చేసేవాడు. ఆ కూనిరాగాలుకి షుమాలియా ఫిదా అయిపొయింది. అలా మాటలు కలిపి , ఆ మాటలు ప్రేమ పాఠాలకు , పాటలకు దారితీసాయి. దీంతో ఇద్దరూ పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకొని , అందరూ కాదన్నా , అనుకున్నది చేసుకున్నారు. పెళ్ళికి , శృంగారానికి వయసు పెద్ద అడ్డంకి కాదని లియాఖత్ చెబుతున్నాడు. అది నిజమేనని షుమాలియాకూడా చెబుతొంది.. అదీ సంగతి…

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.