బోనులో సింహంతో సెల్ఫీ .. వీడేదో జోక్ అనుకున్నాడు.. కానీ ఆ సింహం ఇలాంటి సందర్శకుల సెల్ఫీలతో విసిగిపోయి ఉంది.. అందుకే అదికూడా ఒక టెక్నీక్ కనిపెట్టింది. మనుషుల సెల్ఫీలపై విసుగు పుట్టి , ఇంకా సెల్ఫీ అడగకుండా భలే పనిచేసింది.. అదేంటో తెలుసా..
సింహాన్ని ఇతడు దగ్గరగా సెల్ఫీ తీయాలని వెయిట్ చేస్తే , అది చాలా దగ్గరకొచ్చింది. మనోడు చాలా ఉత్సహంగా సెల్ఫీ తీస్తున్నాడు. అంటే, వెనక్కి తిరిగి , గట్టిగా మూత్రం పోసింది.. మనోడు , సెల్ఫీ కాస్తా అబాసుపాలయ్యింది..వీడియో చూడండి..
अब तो शेर भी mobile वालों से परेशान है pic.twitter.com/NsDa7eZjba
— Nandini Idnani 🇮🇳🚩 (@nandiniidnani69) November 3, 2022
ఇవి కూడా చదవండి..