ఆ సింగర్ గదిలో రేప్ రూమ్ ఉంది.. అది రేప్ కోసమే , ఇప్పుడిదో సంచలనం..

  0
  988

  అతడికో విశాలమైన భవనం.. ఆ భవనంలో పై అంతస్తులో ఒక మూల విశాలమైన గది.. దాని పేరేమిటో తెలుసా..? రేప్ రూమ్.. నమ్మలేరా ..? నమ్మితీరాల్సిందే..

  ఇంతకీ ఆ భవనం ఎవరిదోతెలుసా..? మార్లిన్ మాన్సన్ ది .. అతడు ప్రపంచంలో ప్రఖ్యాత రాక్ స్టార్.. పాప్ గాయకుడు. అతడికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది అభిమానులున్నారు. వాళ్లలో లేడి ఫాన్స్ ఎక్కువ. తన ఇంటికొచ్చే అమ్మాయిల్లో నచ్చిన అమ్మాయితో సెక్స్ చేసేందుకు ప్రపోస్ చేస్తాడట .. ఇష్టపడితే రేప్ గదిలోకి తీసుకుపోతాడట. ఇష్టపడి వచ్చినా , ఇష్టపడనట్టు నటించమని , తాను రేప్ చేస్తానంటూ గందరగోళం చేస్తాడట..

   

  https://www.thecut.com/2021/02/phoebe-bridgers-says-marilyn-manson-has-a-rape-room.html

   

   

  ఇష్టపడని అభిమానులను కూడా కొంతమందిని రేప్ గదిలోకి తీసుకెళ్లి రేప్ చేశాడని చెబుతున్నారు. వాడి ట్రూప్ లో అమ్మాయిలు చాలామంది వీడి బాధలు పడలేక , వెళ్లిపోయారని ఇప్పుడు వార్తలు వస్తున్నారు. అనేకమంది లేడి సింగర్లు ఇప్పుడు మాన్సన్ పెట్టిన బాధలు చెప్పుకుంటున్నారు. బ్రిడ్జెర్స్ అనే పాప్ గాయని , చిన్న వయసులో మాన్సన్ తో తన అనుభవం చెప్పింది. అతడి ఫ్యాన్ గా తాను ఇంటికెళితే , తనకు ప్రత్యేకంగా ఒక గది చూపించి , ఇది రేప్ రూమ్ అనిచెప్పాడని పేర్కొంది.. మాన్సన్ పై వెల్లువెత్తిన ఆరోపణలతో ఇప్పుడు అమెరికాతో సహా , యూరప్ దేశాలలో హాట్ సబ్జెక్టు అయింది…

   

  https://ndnnews.in/112two-ladies-died-with-one-reason-for-one-man/