హిజ్రాల్లో దేశంలో మొదటి రేడియో జాకీ కేరళకు చెందిన అనన్య అలెక్స్ ఆత్మహత్య చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోకూడా హిజ్రాల ప్రతినిధిగా ఆమె పోటీ చేసింది. చివరి నిమిషంలో ఉపసంహరించుకుంది. హిజ్రా హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన హిజ్రా అనన్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గత ఏడాది సెప్టెంబర్లో ఆమె సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. మహిళలకు ఉండే విధంగా తనకు జననేంద్రియాలు ఏర్పాటు చేసుకోవాలని ఆపరేషన్ చేయించుకుంది. దీన్నేసెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటారు.
అయితే డాక్టర్లు ఆమెకు మహిళల మర్మాంగాన్ని పోలినట్టు ఆపరేషన్ చేయలేదు. అదేదో మాంసం ముద్దలాగా చేసిపెట్టారని ఆమె ఒక టివి ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు. మహిళలకు అందమంతా దానిలోనే ఉంటుందని , ప్రాణాలకు తెగించి తాను ఆపరేషన్ చేయించుకుంటే , దాన్ని మర్మాంగంలా కాకుండా , మాంసం ముద్దలా చేశారని ఆమె కోర్టుకు కూడా పోయింది.
అప్పటినుంచి అనన్య మానసికంగా కుంగిపోయింది. దీంతో ఆమె కొచ్చిన్ లోని తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకుంది.. మర్మాంగం లేని జీవితం తనకెందుకని ఆమె వాపోయేదని చెప్పారు. దీనిపై హిజ్రాల సంఘం ఆందోళనతో , ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు, అనన్య కు ఆపరేషన్ చేసిన ఆస్పత్రిలో ఇలాంటి ఆపరేషన్లను నిషేదించారు..
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?
అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచర్.
నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?