సినీ హీరో ప్రభాస్ కి, ఆయన తండ్రికి ఉన్న అనుబంధాన్ని.. ప్రభాస్ మేనేజర్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2003లో ప్రభాస్, ఆర్తి అగర్వాల్ కలసి అడవిరాముడు సినిమా చేసిన టైమ్ లో.. ఓ ముద్దు సీన్ ని అప్పుడే డైరెక్టర్ ప్రభాస్ కి చెప్పారట. అయితే ఆ సీన్ లో నటించాలా లేదా అనే విషయాన్ని ప్రభాస్ తన తండ్రిని అడిగారని, ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ముద్దు సీన్ చేశారని చెప్పాడు ప్రభాస్ శ్రీను. అలా తన తండ్రితో ప్రతి విషయాన్ని ప్రభాస్ షేర్ చేసుకునేవారట.