లిఫ్ట్ ప్రమాదాలు గురించి యెంత చెప్పినా తక్కువే.. నాసిరకం కంపెనీలు తయారుచేసే లిఫ్టులు , మెయిటైనెన్స్ లేకపోవడంవల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. లిఫ్టులో ప్రమాదాలన్నీ దాదాపు ప్రాణాంతకాలే.. ఈ లిఫ్ట్ ప్రమాదం చూస్తే , కాళ్ళు చేతులు వణికి పోతాయి. ఇది జరిగింది ఒక హాస్పిటల్లో .. ఒక పేషేంట్ ని , బెడ్ పైనే ఉంచి , స్కానింగ్ కోసం లిఫ్ట్ లో తీసుకుపోయేందుకు సిద్ధమయ్యారు.
పేషేంట్ బెడ్ ని , ముందుగా లిఫ్ట్ లోకి పంపారు. లిఫ్ట్ తలుపు మూసుకోకముందే , లిఫ్ట్ ఇందుకు జారిపోయింది. దీంతో హాస్పిటల్లో కేకలు మిన్నంటాయి. అదృష్టం బాగుంది , అక్కడేఉన్న మెయిన్ ఆఫ్ చేసి , నిదానంగా పేషేంట్ ఉన్న లిఫ్ట్ ఆపేసి , పేషేంట్ ని కాపాడారు.. ఈ ప్రమాదం చూస్తే , ఇక లిఫ్ట్ ఎక్కాలంటేనే భయం వేయడం ఖాయం.. వీడియో చూడండి..
Ye kaise hua ?😢😢😢😢😢
Pray that the patient and staff are safe ?
Unsafe #Elevator pic.twitter.com/wF9k3DPlz0
— Rupin Sharma IPS (@rupin1992) October 11, 2022
ఇవి కూడా చదవండి..