పునీత్ లో మీకు తెలియని కోణం.. నమ్మండి.

  0
  1987

  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం సినిమా రంగానికేకాదు , అనాధలకు ,అన్నార్తులకు ఆశనిపాతం.. వందల కోట్లు సంపాదించే హీరోలకు లేని మహోన్నత వ్యక్తిత్వం , సేవాగుణం ఆయన స్వంతం.. ఆయన సేవా భావం గురించి చెబితే , ఎంత పెద్ద స్టార్ లు అయినా , అయన ముందు మరుగుజ్జులే.. పునీత్ రాజకుమార్ 22 అనాధాశ్రమాలు నడుపుతున్నాడు. వాటన్నింటికి అయన ఆర్థిక సాయం చేస్తారు.. 32 గ్రామాలు దత్తత తీసుకున్నారు. 18 గోశాలలు నడుపుతున్నారు. దాదాపు 15 మంది పేద పిల్లలకు చదువులకు ఆర్థిక సాయం చేస్తారు.. ఇవన్నీ తాను సింగర్ గా , హీరోగా , ప్రొడ్యూసర్ గా సంపాదించే డబ్బులో , కొంత భాగాన్ని కేటాయించి నడుపుతారు.. ఇంటికొచ్చిన ఎవరికైనా భోజనం పెట్టి పంపే సహృదయుడు.. అలాంటి సేవాభావం ఉన్న హీరో , భారత దేశంలో ఒక్కడినే ఉన్నారేమో , ఒక్కసారి ఆలోచించండి.. ఆయన మరణం సినిమారంగానికే కాదు , సేవారంగానికే నష్టం కలిగించేది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..