విమానానికి ఈ కారుతో ఎంత ప్రమాదం తప్పింది..?

  0
  724

  పాట్నా ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానం ముందుచక్రాలవరకు ఒక కారు వేగంగా పోయింది. వెంట్రుక వాసిలో విమానం ముందు చక్రాన్ని ఢీకొంటుండంగా , ఆగిపోయింది. దీంతో విమానాశ్రయ సిబ్బందిలో తీవ్ర కలకలం రేగింది.

  ఒక దశలో ఇదేమైనా ఆత్మాహుతి బాంబు దాడి అన్న భయం కూడా నెలకొనింది. చివర నిమిషంలో కారు ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ మద్యం తాగి ఇలా చేశాడా అన్న అనుమానంతో , అతడికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కూడా చేశారు. నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.