జీన్స్ ప్యాంటు జేబులో పేలిన సెల్ ఫోన్ ..

  0
  23661

  ఇటీవల మొబైల్ ఫోన్ల ఛార్జర్లు పేలుతున్నాయి.. మొబైల్ ఫోన్లు కూడానా పేలుతున్న ఘటనలు ఉన్నా , ఇప్పుడు సుహిత్ శర్మ అనే వ్యక్తి తన జీన్స్ ప్యాంటు జేబులో మొబైల్ ఫోన్ పేలిందని ట్విట్టర్ లో ఫొటోలతో సహా పెట్టాడు.. దీనివల్ల తీవ్రంగా గాయపడ్డానని కూడా చెప్పాడు. పేలింది  చైనా మొబైల్ ఫోన్ అని చెప్పాడు. ఈ విషయం ట్విట్టర్లో పెట్టడంతో ,  కంపెనీ కూడా స్పందించింది. ఈ విషయం పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పింది.. ఇటీవలకాలంగా ఛార్జర్లు పేలుతున్న ఘటనలపై ప్రపంచ వ్యాప్తంగా చాలా మొబైల్ కంపెనీలపై కేసులు దాఖలై ఉన్నాయి.. దీంతో ఇప్పుడు , మొబైల్ కంపెనీలు కొన్ని , మొబైల్ వరకే అమ్మకాలను పరిమితం చేసుకొని , ఛార్జర్లు తమకు సంబంధంలేదని బయటకొనుగోలు చేసుకోమని చెబుతున్నాయి..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..