ప్రియుడితో సరసం నేరుగా ఇంటికి చేరడంతో..

  0
  6689

  బరితెగించిన భార్య ప్రవర్తన , భర్తను బలి తీసుకుంది.. ప్రియుడితో చాటుమాటు సరసం నేరుగా , అతడికళ్ళముందే ఇంటికి చేరడంతో , మందలించిన భర్తను , ప్రియుడి సాయంతో కారులోనే సజీవ దహనం చేసిన , కిరాతకురాలైన భార్య దురాగతమిది.. కర్ణాటక రాష్ట్రంలోని ఆరిఫ్ అనే వ్యక్తి , భార్య కొడుకుతో కలిసి ఉంటున్నాడు., భార్య ఒక ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగి. కంపెనీలోని తన కొలీగ్ తో సన్నిహితంగా ఉండేది. ఈ విషయమై , బార్యాభర్తలమధ్య చాలాదఫాలు గొడవకూడా జరిగింది.

  ఆరిఫ్ , వ్యక్తిగతంగా , చాలా నెమ్మదస్తుడు.. మంచివాడని పేరుంది. తప్పుదారిన నడవద్దని భార్యను హెచ్చరించాడు. ఆమె చివరకు , ప్రియుణ్ణి ఇంటికే తీసుకురావడం మొదలుపెట్టింది. రెండు కుటుంబాల పెద్దలకు ఈ విష్యం చెప్పాడు. వాళ్ళు ఆమెను మందలించారు. ఆమె కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళింది. ఈ లోగా ఆరిఫ్ , దేవనహళ్లి ప్రాంతంలో , తన కారులోనే సజీవదహనమయ్యాడు. సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తమ కోడలే , ప్రియుడితో కలిసి , భర్తను ఇలా దారుణంగా చంపించిందని ఆరిఫ్ తల్లితండ్రులు కేసు పెట్టారు. పోలీసులు విచారిస్తున్నారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.