సుదీర్ఘ‌మైన చంద్ర‌గ్ర‌హ‌ణం ఈనెల‌లోనే, ఎప్పుడంటే ?

    0
    648

    సుదీర్ఘ‌మైన చంద్ర‌గ్ర‌హ‌ణం…ఈనెల‌లోనే … ఎప్పుడంటే ?
    ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాల పాటు కనువిందు చేయనుంది. ఈ నెల 19న ఈ అద్భుతం జ‌ర‌గ‌నుంది. ఇది భారత్ లోనూ కనిపిస్తుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం తదితర ప్రాంతాల్లో చూడొచ్చు. ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలోని 50 దేశాల వారు పూర్తిగా వీక్షించవచ్చు. దీన్ని ఫ్రాస్ట్ మూన్ (మంచుతో కప్పబడిన చంద్రుడు) అని పిలుస్తారని నాసా వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం.

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..