అంకుల్ కి కరెంట్ పాకింది. ఆంటీ తలబాదుకుంది.

  0
  1089

  ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. ఒక ఫంక్షన్లో ఓ మహిళ డాన్స్ చేస్తుండగా , అప్పటివరకు చూస్తూ ఉండిపోయిన , అంకుల్ కి సడెన్ గా కరెంట్ పాకినట్టయింది.. స్టేజీమీదనే స్టెప్పులు వేయడం మొదలుపెట్టి , ఊపేసాడు.. అంకుల్ టెంపరమెంట్ ఆంటీ కి తెలిసినట్టుంది . పరుగునవచ్చి ఆపాలని ప్రయత్నం చేసి , ఆయన ఊపును ఆపడం తనవల్ల కాదని తలబాదుకుంటూ వెళ్ళిపోయింది.. మొత్తానికి ఈ ఫంక్షన్ లో , అతడి డ్యాన్స్ హైలెట్ అయింది.. మీదో చూసెయ్యండి..

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.