కంగనాకు నోటిపొగరు ఎక్కువైంది. అహంకారంతో మిడిసిపడుతొంది.

  0
  306

  కంగనా రనౌత్ కు నోటిపొగరు ఎక్కువైంది. అహంకారంతో మిడిసిపడుతొంది. సహ నటుల్ని ఇష్టంవచ్చినట్టు తిట్టిపోస్తోంది . ఢిల్లీలో రైతుల ఆందోళనపై కొందరు నటులు , వారికి న్యాయం చేయాలని కోరితే , పిచ్చిమాటలు మాట్లాడవద్దని హెచ్చరించింది.

  హీరోయిన్ తాప్సిని కూడా  బి గ్రేడ్ నటి అంటూ తిట్టిపోసింది. బి గ్రేడ్ యాక్టర్లకు , బి గ్రేడ్ మెంటాలిటీస్ ఉంటాయంటూ ఆడిపోసుకుంది. తన స్థాయికి తాప్సి సరిపోదని , ఆమెకు సమాధానం చెప్పాలంటే , తనలాంటి ఏ గ్రేడ్ హీరోయిన్లకు అవమానంగానే ఉంటుందని చెప్పింది. అసలు తనగురించి ఏమంకుంటున్నారని ఎదురు మాట్లాడింది.

   

  https://twitter.com/KanganaTeam/status/1359028812198129664?s=1001

  ఇదిలా కొనసాగుతుండగానే తాజాగా ట్విట్టర్లో మరో బాంబు పిలిచింది. నా కంటే మంచి నటి , బహుశా ఈ భూమ్మీద లేదు , ఇప్పటివరకు పుట్టలేదు.. ఈ విషయమై నేను ఎటువంటి చర్చ కైనా సిద్ధం , సవాల్ అంటూ ట్వీట్ చేసింది. నా కంటే పెద్ద యాక్టర్ ఉందని నిరూపిస్తే నేను లొంగిపోతా అంటూ మెస్సేజ్ పెట్టింది..

   

  https://ndnnews.in/priyankachoprafacesembarrasement/