ఎదుటివారికి చెప్పేందుకే నీతులా కంగనా ?

  0
  656

  టోర్న్ జీన్స్ పై ఉత్తరాకాండ్ సీఎం చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా కంగనా రనౌత్ ముందుకొచ్చి , మూతిపళ్ళు రాలకొట్టించుకుంది. మన సంస్కృతీ సాంప్రదాయాలంటూ ఒక ఫొటో ట్విట్టర్లో పెట్టింది. వెంటనే ఇటీవలే ఆమె టోర్న్ జీన్స్ లో దర్శనం ఇచ్చిన ఫొటోలు ట్విట్టర్లో వచ్చేశాయి.. దీంతో దొంగకు తేలు కుట్టిన్నట్టు కిమ్మనకుండా ఉండిపోయింది..

  ఇవీ చదవండి

  క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

  భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

  బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..