లక్షలు కొట్టేసి ప్రియుణ్ణి దొంగగా మార్చి..

  0
  20651

  వీడో నీచుడైన భర్త.. తల్లి , భార్యకు సంబందించిన 600 సవర్ల నగలు కొట్టేసి , ప్రియురాలికి కారు కొనిచ్చి , మిగిలిన డబ్బులు ఆమె అకౌంట్ లో వేసాడు.. ఈ చోరీకి ముందే ప్రియురాలు , అతడినుంచి 35 లక్షలు గుంజేసింది.. అలా ప్రియున్ని చప్పరించేసిన ప్రియురాలు పేరు స్వాతి. ప్రియుడు పేరు శేఖర్.. చెన్నైలో పూనమల్లి ముత్తునగర్ కి చెందిన శేఖర్ కుటుంబానికి స్వీట్ స్టాల్ల్స్ , ఫైనాన్స్ వ్యాపారం ఉంది.. పెళ్లయింది. భార్యపేరు మల్లిక.. ఇటీవల మల్లికా పుట్టింటికి పోవడంతో , స్వాతితో పరిచయమైంది.

  పరిచయమైన నెలల్లోనే లక్షలు గుంజేసింది. శేఖర్ దగ్గర ఉన్నదంతా చప్పరించేసి , ఇంకా డబ్బులు కావాలని పట్టుబట్టింది. స్వాతి వలలో చిక్కిన శేఖర్ , ఇక వేరే మార్గంలేక , ఇంట్లోనే భార్యకు, తల్లికి చెందిన 500 సవర్లు నగలు, 800 గ్రాములు బంగారు బిస్కెట్లు చోరీ చేసి ప్రియురాలికి ఇచ్చేసాడు. ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

  సేఫ్ లాకర్ తలుపులు , తాళంవేసి ఉండగానే , నగలు ఎలా పోయాయని పోలీసులకు అనుమానమొచ్చింది. దీంతో విచారణను ఇంట్లో మనుషులపైకే మళ్లించడంతో , శేఖర్ బండారం బట్టబయలైంది. పోలీసులు , శేఖర్ ని , అతడి ప్రియురాలిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.