భార్యను ఇలా బ్లాక్ మెయిల్ చేసే నీచుడు

  0
  3406

  భార్యతో పడగ్గదిలో తీసుకున్న శృంగారం ఫొటోలు , వీడియోలు చూపించి , బ్లాక్ మెయిల్ చేసే నీచమైన భర్త వీడు.. కట్టుకున్న పెళ్లాన్నే , పడగ్గదిలో వీడియోలు ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించిన వీడెంత నీచుడో తెలుసుకోవాలని , భార్య ట్రై చేస్తే , భయంకరమైన నిజాలు తెలిసాయి. గుంటూరు జిల్లా అందకూరుకు చెందిన సతీష్ , తానూ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని నమ్మించి , గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మి అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. తర్వాత కొన్నాళ్ళకు , తనకు 80 లక్షలు కావాలని , ఇవ్వకపోతే , పడగ్గది వీడియోలు , ఫొటోలు బయటపెడతానని బెదిరించాడు. దీంతో ఈ నీచుడు చరిత్ర తెలుసుకోవాలని ఆమె వాడి మొబైల్ చెక్ చేసింది,

  చాలా మంది మహిళలతో వాడు చాటింగ్ చేస్తున్నట్టు తెలిసింది. అప్పటికే వాడికి నెల్లూరుకు చెందిన దివ్య, విశాఖకు చెందిన శైలజ, నరసరావుపేటకు చెందిన లక్ష్మి , .. ఇలా ఈ నీచుడు వరుసగా ఒకదానితరువాత మరొకటిగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. వీడిమీద కేసులు కూడా ఉన్నాయి. కట్నాలరూపంలో డబ్బులు కూడా బాగానే గుంజాడు. చివరకు వీడి పాపం పండి వాడిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వీడికి సహకరించిన వాడి తండ్రి వీరభద్రయ్యను కూడా అరెస్ట్ చేశారు.. వీడికి బట్టతల , అయితే విగ్గుపెట్టుకొని చీట్ చేసి పెళ్లిచేసుకుంటాడు.. తరువాత నిజంతెలిసినా , తప్పదుకాబట్టి అమ్మాయిలు సర్దుకుపోయేవారు.. ఇలా ఈ చీటర్ ఆటలు ఇంతకాలం సాగిపోయి , చివరకు శ్రీలక్ష్మి చేతిలోపడి వాడికి జైలులో చిప్ప కూడు దక్కింది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.