15 ఏళ్లకే అమ్మాయి ఇలా ముదిరిపోయింది..

  0
  706

  15 ఏళ్ళ బాలిక , ఓ వృద్ధుడిని అకారణంగా చంపేసింది. కారణం ఏమిటో తెలుసా..? కేవలం , తన స్కూటీ కి సైడ్ ఇవ్వలేదన్న సాకుతో చంపేసింది. తల్లితో సహా కూరల మార్కెట్ నుంచి ఆ బాలిక స్కూటీ మీద పొతొంది. రోడ్లో ముందు , ఓ వృద్ధుడు సైకిల్ పావు పోతున్నాడు. అతడికి , చెముడు కూడా ఉంది.

  స్కూటీ పై పోతూ హారన్ కొట్టినా తనకు సైడ్ ఇవ్వలేదని , సైకిల్ కి అడ్డంగా , స్కూటీ పెట్టి , వృద్ధుడిని దబాయించింది. అప్పుడే , ఇంట్లో వంటపనికోసం , కొన్న చాకు తీసి , మెడపై పొడిచింది . వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయాడు.

  దీంతో తల్లినికూడా అక్కడే వదిలేసి అమ్మాయి పారిపోయింది. పోలీసులు అరెస్ట్ చేసి , బాలనేరస్తుల కేంద్రానికి పంపారు. ఛతీస్ ఘర్ లోని రాయపూర్ లో ఈ ఘటన జరిగింది..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.