స్నేహితురాలే హాస్టల్లో వీడియోలు తీసి..

  0
  248

  అబ్బాయిలు , అమ్మాయిల ప్రయివేట్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన సంఘటనలే మనం విన్నాం.. అయితే ఇప్పుడు ఏకంగా ఓ అమ్మాయి , తన ఫ్రెండ్స్ బాత్ రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం కలిగించింది. ఇదేదో ఒకటి ,రెండు కాదు ఏకంగా హస్తాల్లోని 70 మంది అమ్మాయిల బాత్ రూమ్ సీన్స్ ని వీడియో తీసి పెట్టేసింది.

   

  అదే హాస్టల్లో ఉన్న డిగ్రీ చదివా ఈ అమ్మాయి , అందరితో స్నేహంగా ఉంటూనే , వారు , డ్రెస్సులు ,మార్చ్కునే సమయంలోనూ , స్నానాలు చేసే సమయంలోనూ , పడుకున్న సమయంలోనూ వీడియోలు తీసేది.. ఇవన్నీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో రావడంతో , హాస్టల్లో కలకలం చెలరేగింది. అమ్మాయిలంతా ఒక్కుమ్మడిగా నిరసనకు దిగడంతో , ఈ పనిచేసిన అమ్మాయిని పోలీసులకు అప్పగించి , కేసు నమోదు చేశారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.