ఆమెతో ఉండగా , భార్యను చూసి హీరో పరుగేపరుగు..

  0
  2666

  సినిమాల సంగతేమోగానీ , ఓ హీరోయిన్ , హీరో ప్రేమాయణంలో, హీరో భార్య ఎంట్రీతో ఇద్దరూ రోడ్డున పడి పరుగులు తీశారు.. చుట్ట్టుపక్కనున్నవారు దీన్ని వీడియో తీశారు. ఇద్దరూ ఒడియా సినీ పరిశ్రమకు చెందిన నటీనటులే.. ఒడియాలో ప్రకృతిమిశ్రా అనే నటికి మంచిపేరుంది. చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. భూషణ్ మొహంతి అనే నటుడు , ప్రకృతిమిశ్రా ఇద్దరూ ఒక సినిమాలో కలిసి నటించారు.

  అప్పటినుంచి ఇద్దరికీ స్నేహం ముదిరి , ప్రేమకు దారితీసింది. ఈ పరిణామాల్లో భూషణ్ మొహంతి , భార్యను నిర్లక్ష్యం చేశారు. అదనుకోసం కాచుక్కూచున్న భార్య , ప్రకృతిమిశ్రా, తన భర్త మొహంతి , ఒక కారులో పోతుండగా , ఆటోలో వెంబడించి , హీరోయిన్ ప్రకృతిమిశ్రాని చితగ్గొట్టింది. భార్య ఎంట్రీతో మొహంతి కాలికి బుద్దిచెప్పాడు. కారుదిగి రోడ్డుమీద పారిపోయాడు. హీరోయిన్ ప్రకృతిమిశ్రా ని , మొహంతి భార్య చితగ్గొట్టింది.. స్థానికులు అడ్డుతీసారు..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.