ఫ్యాన్స్.. పండగ చేస్కోండి..

  0
  421

  థంబ్ నెయిల్ లో అనసూయ ఫోజు చూసి ఏదేదో ఊహించేసుకోకండి. అనసూయ దీపావళి సెలబ్రేషన్స్ హంగామాగా చేసుకున్నామని చెప్పింది. అంతే కాదు.. మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ తో సరికొత్తగా ఆమె ప్రేక్షకుల ముందుకొస్తోంది.

  ఇకపై ఇలాంటి వెరైటీ ప్రోగ్రామ్స్ తో అందర్నీ అలరిస్తానంటూ గుడ్ న్యూస్ చెప్పింది అనసూయ. అంతే కాదు.. మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ లో లంగాఓణీతో కనిపించిన ఆమె కొత్త ఫొటోషూట్ ని కూడా రివీల్ చేసింది. లంగాఓణీలో అదరగొట్టింది రంగమ్మత్త.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..