నీటి ప్రవాహంలో వదిలితే ఎదురుపోయే గరుడ కర్ర .

  0
  444

  గరుడ సంజీవని మూలిక గురించి ఎప్పుడైనా విన్నారా ? ఎన్న‌డైనా చూశారా ? దీని గురించి చాలార‌కాలుగా చెప్పుకుంటారు. ప్రాణాంతకరమైన వ్యాధులను కూడా నయం చేయగలదని, విషపూరిత స‌ర్పాలు క‌రిచిన‌ప్పుడు, దీన్ని ఉపయోగిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంద‌ని చెబుతుంటారు. ఇదంతా ప‌క్క‌న పెడితే.. ఈ మూలిక‌ను నీటిలో విడిచిపెడితే.. వ్య‌తిరేక దిశ‌లో ప్ర‌యాణిస్తుంద‌ని తెలుసా ?

  అవును.. నీటి ప్ర‌వాహంలో గ‌రుణ సంజీవ‌ని మూలిక‌ను వ‌దిలితే.. అది వ్య‌తిరేక దిశ‌లో ప్ర‌యాణిస్తుంది. కొంత దూర‌మే అని అనుకంటున్నారా ? కాదు, ఎంత దూర‌మైనా స‌రే వ్య‌తిరేక దిశ‌లో ప్ర‌యాణిస్తుంది. నీటి ప్ర‌వాహం ఎంత‌వ‌ర‌కు ఉంటే, అంత వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఈ మూలిక చూసేందుకు స్పైర‌ల్ ఆకారంలో ఉంటుంది. అందుకే నీటి ప్ర‌వాహంలోకి వెళ్ళినప్పుడు ఫోర్స్ క్రియేట్ అయ్యి.. క‌ర్ర‌ను నీటి ప్ర‌వాహంలో వ్య‌తిరేక దిశ‌లో పంపుతుంద‌ని వాద‌న ఉంది. అయితే దీని గురించి ఖ‌చ్చితంగా ఇప్ప‌టివ‌ర‌కు ఎవ్వ‌రూ చెప్ప‌లేక‌పోయారు. ప్ర‌కృతిలో ఇలాంటి అద్భుతాలకు కొద‌వే లేదుగా.

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.