ఇప్పుడు పిల్లలకు మొబైల్ ఫోన్లే కాదు.. బైక్ లు , స్కూటీ లు కొనివ్వడంకూడా ఫ్యాషన్ అయిపొయింది. డ్రైవింగ్ చేసే వయసు కాకపోయినా పిల్లల చేతికి బైక్ , స్కూటీలు ఇచ్చేస్తున్నారు. ప్రమాదాలు అలాగే జరుగుతున్నాయి. ఈ వీడియో చూడండి.
ఓ తండ్రి , పెట్రోల్ బంక్ వరకు , కూతురిని వెనుకే ఎక్కించుకొని వచ్చాడు. పెట్రోల్ కోసం స్కూటీ ఆపాడు. స్కూటీ ఆఫ్ చేయకుండానే , కూతురికి స్కూటీ ఇచ్చి , చూస్తుండగా , ఆ పాప ఏమిచేసిందో.. ? అదృష్టం బాగుండి , అక్కడున్న వాళ్లకు ప్రమాదం తప్పింది.. లేదంటే పెద్ద అపాయం జరిగి ఉండేది..
इंसान करे तो करे क्या? जाए तो जाए कहाँ इन पापा की परियों से 👇 pic.twitter.com/GeRVZRmMdr
— Jaiky Yadav (@JaikyYadav16) November 14, 2022
ఇవి కూడా చదవండి..