పోలీస్ సిఐ అక్రమంగా పెళ్ళిచేసుకుంటే?

  0
  243

  ఓ మహిళతో అక్రమ సంబంధం ఉన్న పోలీసు సిఐ ని , పెళ్లిచేసుకోమని మహిళ వత్తిడి చేయడంతో అతడు ఆమె నుదుట కుంకుమదిద్ది పెళ్లాడాడు. ఈ సిఐ కి ఇదివరకే పెళ్ళై నలుగురు పిల్లలున్నారు. ఆ మహిళకూ , పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు.

  సీఐతో అక్రమసంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తోంది. ఆమె తనను పెళ్ళిచేసుకోవాలని గొడవ చేయడంతో , మందు కొట్టి , గదిలో మంచంమీద నిద్రపోతున్న సిఐ , పోలీసు దబాయింపులు పనికిరాకపోవడంతో , కసిగా , ఆమె నుదుటిమీద ఎన్నిసార్లు కసిగా , తిలకం దిద్దాడో చూడండి.. బీహార్ లోని బెగుసరాయిలో జరిగిందీ ఘటన.. వీడియో చూడండి.

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.