నీళ్లకోసం బోర్ కొడితే మంటలొస్తాయి..

  0
  910

  మంచి నీళ్ల కోసం బోర్ పంప్ కొడితే ఏమొస్తుంది..? ఇదే మాట ఎవరినడిగినా పిచ్చోళ్ళు కింద చూస్తారు.. ఎందుకంటే బోర్ పంప్ కొడితే నీళ్ళే వస్తాయి కాబట్టి.. అయితే బోర్ పంపు కొడితే , మంటలు వస్తాయని ఎవరికైనా చెబితే నమ్మడం కష్టం .. కానీ ఐదేళ్లుగా ఆ బోరు యెప్పుడుఁకొట్టినా మంటలు వస్తాయి.. గట్టిగ కొడితే ఏడుఅడుగుల పైనే అగ్నిజ్వాలలు ఎగిసిపడతాయి.. తూర్పు చైనా లోని జియాయంగ్సు ప్రాంతంలో బోరునుంచి మంటలు వస్తాయి.. భూగర్భలో గ్యాస్ నిక్షేపాల కారణంగానే , ఇలా మంటలు వస్తున్నాయని అధికారులు చెప్పారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..