ఆ ఇద్దరి సహజీవనం ఇలా ముగిసింది.

    0
    512

    సినిమారంగంలో పెళ్లి లేదా సహజీవనం చేస్తూ ఆడా ,మగా విడిపోతున్నప్పుడు సోషల్ మీడియాలో గొప్పగా పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో రచయిత , డైరెక్టర్ అపూర్వ అస్రాని , సిద్దాంత్ లిద్దరూ తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. స్వలింగ సంపర్కులైన వీరిద్దరూ గత 14 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దేశంలో స్వలింగ సంపర్కుల హక్కులకోసం పోరాడుతున్నారు. వీరిద్దరూ ఆ జాతికి రోల్ మోడల్స్ గా భావిస్తారు. గత ఏడాదే ఇద్దరూ కొత్త ఇల్లు కొని గృహప్రవేశం చేశారు. అద్దె ఇళ్లలో తమకు గౌరవం లభించడంలేదని ఇద్దరూ కలిసి ఇల్లు కొన్నారు. అయితే ఏమైందో ఏమో తామిద్దరూ విడిపోతున్నామని పోస్ట్ పెట్టారు. ఇంతకూ మించి చెప్పేదేమీలేదని కూడా తెలిపారు.

     

    ఇవీ చదవండి

    ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

    నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

    మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

    సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు