ఇంట్లో ఉన్న కోటిరూపాయల డబ్బు , నగలతో ప్రియుడితో పారిపోయిందికాక , అత్తమామల పడక గాడి ఫొటోలు , వీడియోలు లీక్ చేస్తానంటూ భర్తను బ్లాక్ మెయిల్ చేస్తున్న భార్య నీచత్వమిది.. మొబైల్ పుణ్యమా అని , మగాళ్లతో సమానంగా ఆడాళ్ళుకూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని లక్ష్మి పూర్ లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. ఒక ఆభరణాల వ్యాపారి , భార్య ప్రియుడితో లేచిపోయింది. పోతూ ఇంట్లోఉన్న కోటి రూపాయల డబ్బు, నగలు కూడా తీసుకెళ్లింది. భర్త , ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు , ఆమె , ఆమె ప్రియుడి కోసం వేట మొదలుపెట్టారు.
ఈ లోగా , ప్రియుడితో లేచిపోయిన భార్య , భర్తకు ఫోన్ చేసింది. తనవద్ద , అత్తమామలు ( భర్త తల్లి తండ్రులు ) పడకగది శృంగారం ఫొటోలు , వీడియోలు , అత్త , మామల నగ్న చిత్రాలు ఉన్నాయని చెప్పింది. కొన్ని శాంపిల్ గా కూడా పంపింది. పోలీసు ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోతే , వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. ఈ విషయం కూడా పోలీసులకు చెప్పడంతో , వారు ఆమె కోసం , ప్రియుడికోసం గాలింపు ముమ్మరం చేశారు..
ఇవి కూడా చదవండి..