అవ్వా.. నువ్వు సూపర్, ఇదికదా ప్రేమంటే..

  0
  104

  భార్య అంటే , భర్త జీవితంలో సగంకాదు.. సగం జీవితం అయిపోయిన తరువాత , ఆమె అతడికి సర్వస్వం.. పిల్లలు ఎదిగి , గూడు వదిలి పోయిన తరువాత , తోడూ నీడగా , కనిపెట్టుకొని ఉండేది భార్య మాత్రమే.. వార్ధక్యంలో తనాకు సత్తువలేకున్నా , భర్తను , కనిపెట్టుకొని కాపాడేది , భార్య మాత్రమే.. అలాంటి , భార్య , నడవలేని తన భర్తను , అవసరమైన చోట్లకు తీసుకుపోయేందుకు , తానే బైక్ డ్రైవింగ్ నేర్చుకొని ఇదిగో ఇలా జాగ్రత్తగా తీసుకుపోతొంది.. వయసులో ఉన్నప్పుడు , బైక్ రైడింగ్ అంటే అది సాధారణమే.. కానీ వృద్ధాప్యంలో , భర్తకోసం , తాను , పట్టుదలగా , బైక్ డ్రైవింగ్ నేర్చుకొని , అతడిని వెనుక ఎక్కించుకొని జాగ్రత్తగా తీసుకుపోతున్న ఈ అవ్వ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..

   

   

   

  View this post on Instagram

   

  A post shared by Susmita Dora (@the_aspiring_seed)

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.