అందమైన సృష్టిలో , దాగిన మహావిలయానికి ఇవి కొన్ని నిదర్శనాలు.. ఐస్ ల్యాండ్ లో పేలిన అగ్నిపర్వతం దృశ్యాలు ఇవి.. రాత్రి సమయంలో డ్రోన్ సాయంతో తీసిన ఈ అగ్నిపర్వత పేలుడు దృశ్యాలు ఎంత భీకరంగా ఉన్నాయో చూడండి.. చీకటి రాత్రిని అగ్ని శిఖలు ఎలా చీలుస్తున్నాయో చూడండి.. ఇదొక అద్భుతమైన వీడియో..
Incredible drone footage flying over a volcano and lava flows at night, captured by Iceland Aerials.
Source: https://t.co/jZlb5jNNPy pic.twitter.com/vewGfHGQEL
— Wonder of Science (@wonderofscience) October 5, 2021