డెంగ్యూ వ్యాధి ప్రబలిపోతోందని ఓ వ్యక్తి వినూత్నరీతిలో చైతన్య పరుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిజానికి ఆలోచింప చేస్తోంది కూడా. వాహనంలో వెళ్ళేటప్పుడు, నడుచు కుంటూ వెళ్ళేటప్పుడు కూడా దోమ తెరలు వేసుకుని మరీ వెళుతున్నాడు.
ఇలా ఎందుకని ప్రశ్నిస్తే… డెంగ్యూ వ్యాధి ప్రబలుతోందని, ఎవరికి వారు స్వీయరక్షణ పొందాలని చెబుతున్నాడు. ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంటున్నాడు. ప్రభుత్వం అందరినీ కాపాడాలంటే సాధ్యమయ్యే పని కాదని, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాడు. హాస్పత్రుల్లో బెడ్లు కూడా ఖాళీగా లేవని హెచ్చరిస్తూ.. ఈ విధమైన అవేర్ నెస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
कनपुरिह्या अन्दाज़ से लोगों को हंसाने वाले अन्नू अवस्थी का व्यवस्था पर सटीक व्यंग्य 🤩 pic.twitter.com/7aOTDMAign
— SANJAY TRIPATHI (@sanjayjourno) November 21, 2022
ఇవి కూడా చదవండి..