స్పా అని కొడితే అమ్మాయిల ఫొటోలు..రేట్లు.. సేవలు.

  0
  19918

  జస్ట్ డయల్ .. పేరుతొ ఏమిజరుగుతొంది..? స్పా సెంటర్ల ముసుగులో జరిగే , అసాంఘిక వ్యాపారాలకు జస్ట్ డయల్ కేరాఫ్ అడ్రస్సు గా ఉందా..? జస్ట్ డయల్ లో స్పా సెంటర్ల అడ్రెస్సులు , వివరాలు కొడితే , అమ్మాయిలు ఫొటోలు , వాళ్ళు అందించే సేవలు , వాటికి ధరలు ..అన్నీ వివరంగా వచ్చేస్తున్నాయి.. జస్ట్ డయల్ స్పా సెంటర్లలో అమ్మాయిలతో వ్యాపారానికి సహకరిస్తోందా..? ఇవనీ అనుమానాలు కాదు.. ఆధారాలతో సహా , ఢిల్లీ మహిళా కమీషన్ నిగ్గుతేలిచి , జస్ట్ డయల్ కంపెనీకి నోటీసులు ఇచ్చింది.. పోలీసులను కూడా విచారించాలని ఆదేశించింది..

  దీంతో ఢిల్లీ పోలీసు కూడా విచారణ ప్రారంభించింది. జస్ట్ డయల్ లో స్పా సెంటర్ అని కొట్టి విచారణ చేస్తే , 15 నిమిషాల్లో , 32 వాట్సాప్ మెసేజీలు , 40 కాల్స్ , 150 మంది అమ్మాయిల ఫొటోలతో , వారు అందించే సేవలు , రేట్లతో సహా వచ్చేసాయి.. దీన్నిబట్టి జస్ట్ డయల్ నేపథ్యంలో ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారని ఢిల్లీ ఉమెన్స్ కమీషన్ నిర్దారింఛి నోటీసులు ఇచ్చింది.. దేశంలో పలు స్పా సెంటర్లపై ఇలాంటి ఆరోపణలు కొల్లలుగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు దాడులు జరుగుతున్నా , అమ్మాయిలను , విటులను అరెస్ట్ చేస్తున్నా , స్పా సెంటర్లలో అసాంఘీక కార్యకలాపాలు ఆగడంలేదు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..