జడ్జి గారూ -ఐ లవ్ యు ..

  0
  1716

  ఒక మహిళా జడ్జీ.. నేరస్తుడిని వీడియో కాల్ లో విచారిస్తుండగా సడన్ గా ఆ నేరస్థుడు.. జడ్జీని, మీరు చాలా అందంగా వున్నారు.. మిమ్మల్ని చూస్తుంటే దేవుడు ఇంత అందంగా పుట్టించాడా అని అపిస్తోందంటూ పొగడటంతో ఆ జడ్జీ షాక్ కు గురైంది. ఆ తర్వాత నవ్వుకుంటూ విచారణ కొనసాగించింది.

   

  https://www.nydailynews.com/news/national/ny-florida-man-tries-flirting-judge-virtual-hearing-broward-county-20210205-fus7q24jkbeunox2uykayknd6a-story.html

  మళ్ళీ ఆ నేరస్థుడు నేను అబద్దం చెప్పడం లేదని.. మీరు అందంగా ఉన్న విషయం మీకు తెలియదంటూ పొగడటం ప్రారంభించాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో లివిస్ అనే వ్యక్తి దొంగతనం కేసులో చిక్కాడు. పోలీసులు అతన్ని బ్రో వార్డ్ కౌంటీ జడ్జీ తబితా బ్లాక్ మాన్ ఎదుట వీడియో కాల్ లో హాజరు పరచారు.

  ఒకదశలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కూడా చెప్పాడు. దీంతో ఆ మహిళా జడ్జీ మంచిది.. నీ పొగడ్తలకు నేనైతే పడను.. ఇక్కడ అవేం పనిచేయవు.. అంటూ జైలుకే పంపింది. ఐదువేల డాలర్ల బాండ్ మీద అతనికి బెయిల్ ఇవ్వొచ్చని కూడా షరతులు విధించింది.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

   

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

   

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

   

  https://ndnnews.in/srutihasannewlover907-2/