లాహిరి, లాహిరి లాహిరిలో.. బిర్యానీ పాత్రలో కొత్త జంట..

  0
  824

  కేరళలో వర్ష బీభత్సంలో , అంతులేని విషాదంలో ఇదో విశేషం.. పెళ్లి ముహూర్తానికి వరదలొచ్చి పడ్డాయి. ఊరిచుట్టూ పక్కలా నీరే.. పెళ్లిమండపానికి పోయే దారిలేదు. చివరకు పెళ్ళికి ముందురోజు , బిర్యానీ చేసిన పెద్ద అల్ల్యుమినియం పాత్ర కనపడింది.. వాళ్ళకూ ఒక ఆలోచన వచ్చింది. దాన్నే డింగీగా వాడి , పెళ్లికూతురిని , పెళ్ళికొడుకుని , దాంట్లో కూర్చోబెట్టి, బొంగులతో ఆసరా పెట్టి వరదనీళ్లలో పెళ్లిమండపానికి తీసుకొచ్చారు. బిర్యానీ పాత్ర డింగీగా , వరదల్లో పెళ్లిమండపానికి కొత్త జంట రావడంతో ఇప్పుడు ఈ వీడియో సెన్సేషన్ అయింది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..