ఓడకదిలింది.. ముప్పు తప్పింది..

    0
    359

    సూయజ్ కాల్వలో అడ్డంగా ఇరుక్కుపోయిన భారీ ఓడ ఎవర్ గివెన్ ని ఎట్టకేలకు కదల్చగలిగారు. తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చారు. అయితే ఇప్పటికే సూయజ్ కాల్వకు అటు, ఇటు వందలాది భారీ ఓడలు నిలిచిపోవడంతో.. ఎవర్ గివెన్ నౌకను అంత త్వరగా బయటకు తీసుకు రాలేమని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతానికి ముప్పు తప్పిందని, రవాణా యథావిధిగా తిరిగి ప్రారంభమవుతుందని అంటున్నారు.

    ఇవీ చదవండి

    బట్టనెత్తి కనపడితే ఇంత గొడవా – భలే భలే

    పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

    నగ్నంగా పోజులిస్తారు- బెడిసికొడితే??

    బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..