సూపర్ కానిస్టేబుల్.. డేర్ అండ్ డెవిల్.

    0
    546

    ట్రాఫిక్ కానిస్టేబుల్ ని , బానెట్ పై అలాగే కూర్చుని ఉండగానే , వాహనాన్ని వేగంగా తోలాడు.. అయినా కానిస్టేబుల్ బానెట్ పైనే కూర్చొన్నాడు. చివరకు , అతడు వాహనం వదిలి పారిపోయాడు. ఎలాగైతేనేమి , కానిస్టేబుల్ వాడిని వెంటాడి పట్టుకొచ్చి జైల్లో తోసాడు. ముంబైలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గౌరవ్ ఒక వాహనం రాంగ్ సైడ్ లో వస్తుంటే ఆపాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి మీడియా అని చెప్పాడు. ప్రూఫ్ చూపించమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి , వాహనం స్టార్ట్ చేసాడు. అడ్డుకున్న కానిస్టేబుల్ మీదకు , బండి తోలడంతో , కానిస్టేబుల్ బానెట్ మీదకు ఎక్కేసాడు.. అలాగే బండి వేగంగా నడుపుకుంటూ వెళ్లి , ఒక చోట ఆపి పారిపోయేందుకు ప్రయత్నం చేసి చిక్కిపోయాడు..